Latest news: Modi: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు

వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఓటరు జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) కొనసాగుతోంది. ఈ ప్రక్రియను(Modi) అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్‌ బీజేపీ(BJP) ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది. అర్హులైన ప్రతి ఓటరినీ జాబితాలో చేర్చడం, అర్హత లేనివారిని తప్పకుండా తొలగించడం ఈ సవరణ లక్ష్యమని, అదే సందేశాన్ని గ్రామ వార్డు స్థాయికి చేరేలా పార్టీ నాయకులు కృషి చేయాలని ఆయన … Continue reading Latest news: Modi: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు