PM Modi Vande Bharat : ప్రధాని మోదీ నలుగు కొత్త వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు కొత్త రూట్లు..

PM Modi Vande Bharat : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసిలోని బనారస్ రైల్వే స్టేషన్ నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను అధికారికంగా ప్రారంభించారు. మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణం వారి శక్తివంతమైన మౌలిక వసతులేనని చెప్పారు. వంతెనలు, రహదారులు, రైల్వేలు వంటి రవాణా సదుపాయాలు మెరుగుపడితే, ఆ ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్ కూడా అదే దిశగా … Continue reading PM Modi Vande Bharat : ప్రధాని మోదీ నలుగు కొత్త వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు కొత్త రూట్లు..