Latest News: PM Modi: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్ 12, 2025) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశాభివృద్ధికి సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మూడు తీర్మానాల్లో 2027 జనాభా లెక్కల నిర్వహణ, బొగ్గు రంగంలో సంస్కరణలు, మరియు కొబ్బరి పంటకు కనీస మద్దతు ధర (MSP) నిర్ణయం ఉన్నాయి. Read also:  Bigg Boss 9: సెకండ్ ఫైనలిస్ట్ రేసులో టాప్‌లోకి … Continue reading Latest News: PM Modi: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్