PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 2,000.. వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM Kisan) పథకంలో భాగంగా 22వ విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు. సాగు ఖర్చుల కోసం పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఈ రూ. 2,000 కోసం రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నేడు అసోం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదును … Continue reading PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 2,000.. వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!