Plane Crash: అజిత్ పవార్ మృతిపై ప్రముఖులు సంతాపం

బుధవారం (జనవరి 28) ఉదయం 8.48 గంటలకు జరిగిన విమాన ప్రమాదం (Plane Crash) లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు మరణించారు. ముంబై నుంచి బారామతిలో జిల్లా పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. బారామతి ఎయిర్ పోర్టులో VT-SSK లియర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ సమస్యలతో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.  Read Also: US: H-1B వీసాలపై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో … Continue reading Plane Crash: అజిత్ పవార్ మృతిపై ప్రముఖులు సంతాపం