Phone Pay: స్మార్ట్ పాడ్‌’ తో ఇక సులభంగా ఫోన్‌పే

ఫోన్‌పే స్మార్ట్‌పాడ్: చిన్న, మధ్య తరహా వ్యాపారుల డిజిటల్ చెల్లింపుల దేశంలోని చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను మరింత సులభంగా చేయడానికి ఫోన్‌పే(Phone Pay) మరో కొత్త పరిష్కారం తీసుకువచ్చింది. యూపీఐ చెల్లింపులకే పరిమితం కాకుండా కార్డు చెల్లింపులకూ అనుకూలమైన ‘ఫోన్‌పే స్మార్ట్‌పాడ్’(PhonePe SmartPod)ను ఆవిష్కరించింది. Read Also: Lava Shark 2: మార్కెట్లోకి లావా స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు రెండు ఫంక్షన్లను కలిపిన హైబ్రిడ్ పరికరం మొదట వ్యాపారులు యూపీఐ కోసం … Continue reading Phone Pay: స్మార్ట్ పాడ్‌’ తో ఇక సులభంగా ఫోన్‌పే