Latest news: PF: EPFO సందేహాలపై కేంద్రం క్లారిటీ

ఉద్యోగం వదిలిన వెంటనే 75% పీఎఫ్ ఉపసంహరణకు అనుమతి: కేంద్రం స్పష్టత ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తాజా మార్గదర్శకాల్లో భాగంగా, ఉద్యోగం వదిలిన వెంటనే సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లోని(PF)75 శాతం వరకు మొత్తాన్ని ఉపసంహరించుకునే హక్కు కలిగి ఉన్నారు. అంతేకాక, సభ్యుడు 12 నెలలపాటు నిరుద్యోగంగా ఉంటే, తన EPF మొత్తాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు అని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వచ్చే అపవాస్తవ … Continue reading Latest news: PF: EPFO సందేహాలపై కేంద్రం క్లారిటీ