Telugu News:Petrol Price: 2027కు 30 డాలర్లకు ముడిచమురు..పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?

రాబోయే రెండేళ్లలో ప్రపంచ ముడిచమురు మార్కెట్‌లో సరఫరా భారీగా పెరగనుందని ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ తాజాగా అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం, ఓపెక్ ప్లస్ (OPEC+) కూటమి సభ్య దేశాలతో పాటు, నాన్-ఓపెక్ దేశాలు కూడా చమురు(Petrol Price) ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించడమేనని నివేదిక పేర్కొంది. Read Also: Delhi Air pollution: 50% ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆదేశాలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు(Petrol Price) ధర … Continue reading Telugu News:Petrol Price: 2027కు 30 డాలర్లకు ముడిచమురు..పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?