Bangalore: పెంపుడు కుక్కదాడిలో మహిళకు తీవ్రగాయాలు

ఇటీవల కాలంలో కుక్కలపై పలు చర్చలు జరుగుతున్నాయి. వీధి కుక్క(Dog)ల భారీన పడి పిల్లలతో సహా పెద్దవారు మరణిస్తున్నారు. కుక్కకాటుకు గురై పిచ్చివారుగా అయిపోతున్నారు. సకాలంలో వైద్యం అందక, ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటుకు మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక ఈమధ్యకాలంలో కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వీధికుక్కల కాటు పట్ల అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తూ, వాటిని అత్యవసరంగా అదుపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాక కుక్కలకు … Continue reading Bangalore: పెంపుడు కుక్కదాడిలో మహిళకు తీవ్రగాయాలు