Pension News: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దు వార్తలపై కేంద్రం వివరణ

Pension News: ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం పై ఇటీవల వెలువడిన సమాచారంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లలో అయోమయం నెలకొంది. జీతాల సవరణలు, డీఏ పెంపు, పెన్షన్ మార్పులు వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచారాలు ఊపందుకున్నాయి. దీంతో లక్షలాది మంది పెన్షనర్లు ఆందోళన చెందారు. Read Also: Parthiban cancels Dubai trip : దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?… డీఏ, డీఆర్‌పై … Continue reading Pension News: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దు వార్తలపై కేంద్రం వివరణ