Pawar Parivar : కలిసిపోయిన పవార్‌ కుటుంబం.. మున్సిపల్‌ ఎన్నికల్లో కలిసి పోటీ

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండేండ్ల క్రితం విడిపోయిన ‘పవార్‌’ కుటుంబం (Pawar Parivar) స్థానిక ఎన్నికల వేళ కలిసిపోయింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్, శరద్ పవార్ ఒక్కటయ్యారు. త్వరలో జరగబోయే పింప్రి-చించ్‌వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎన్‌సీపీ (ఎస్పీ)-ఎన్‌సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని అజిత్ పవార్ అధికారికంగా ప్రకటించారు. ‘పవార్‌ పరివార్‌ (Pawar Parivar) మళ్లీ కలిసింది’ అని ప్రకటించారు. జనవరి 15న జరగబోయే ఎన్నికల్లో కలిసి … Continue reading Pawar Parivar : కలిసిపోయిన పవార్‌ కుటుంబం.. మున్సిపల్‌ ఎన్నికల్లో కలిసి పోటీ