Budget Session : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

భారత పార్లమెంట్ వార్షిక బడ్జెట్ సమావేశాలు నేటి నుండి అత్యంత ప్రాధాన్యతతో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను ప్రభుత్వం రెండు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి విడత నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుండగా, రెండో విడత మార్చి 9 నుండి ఏప్రిల్ 2 వరకు జరగనుంది. మొత్తం 30 పనిదినాల పాటు ఉభయ సభలు (లోక్‌సభ మరియు రాజ్యసభ) సమావేశమై దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కీలక చర్చలు జరపనున్నాయి. ఈ సమావేశాల నిర్వహణ … Continue reading Budget Session : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు