Parliament: ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు (Parliament) బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలిరోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనా రూ.11 లక్షల కోట్లుగా ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని … Continue reading Parliament: ఈనెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed