Budget 2026: పార్లమెంట్‌లో బడ్జెట్ కు సిద్ధం..విపక్షాల ప్రణాళిక ఏంటి?

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ కీలక సమావేశాలు ఆరంభం నుంచే వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం తన అజెండాతో సిద్ధంగా ఉండగా.. ఇటు ప్రతిపక్షాలు వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ (Budget 2026) నేపథ్యంలో ఉపాధి హామీ పథకం, విదేశీ విధానం వంటి అంశాలు సభను కుదిపేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం బుధవారం (జనవరి 28) … Continue reading Budget 2026: పార్లమెంట్‌లో బడ్జెట్ కు సిద్ధం..విపక్షాల ప్రణాళిక ఏంటి?