Parenting Tips: ఎగ్ షెల్ పేరెంటింగ్ అంటే ఏమిటి?

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు(Parenting Tips) ఎన్నో విధానాలను అనుసరిస్తుంటారు. వాటిలో పెరుగుతున్న ఒక పద్ధతి ఎగ్ షెల్ పేరెంటింగ్‌. ఇందులో పిల్లలను బయట ప్రపంచానికి దూరంగా ఉంచుతూ, ఎక్కడికీ వెళ్లనివ్వకుండా పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. ఇది పిల్లల భద్రత కోసం చేస్తున్నామని భావించినా, దీని ప్రభావాలు మాత్రం ప్రతికూలంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగ్ షెల్ పేరెంటింగ్ వల్ల ఏమి జరుగుతుంది? ఇలాంటి పెంపకంలో(Parenting Tips) పెరిగిన పిల్లలు పిల్లలు బయటకు … Continue reading Parenting Tips: ఎగ్ షెల్ పేరెంటింగ్ అంటే ఏమిటి?