Latest news: Big alert: పాన్ ఆధార్ లింకుకి డిసెంబర్ 31 గడువు

మీ శాశ్వత ఖాతా నంబర్ (PAN)ను ఆధార్ కార్డ్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సిందిగా టాక్స్‌బడ్డీ సంస్థ సోషల్ మీడియా ద్వారా హెచ్చరిక(Big alert) జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, డిసెంబర్ 31, 2025లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత (2026 జనవరి 1 నుండి) లింక్ చేయని కార్డులు ఆటోమేటిక్‌గా డీయాక్టివ్ అవుతాయి. డీయాక్టివ్ అయితే, మీరు ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయలేరు, పెండింగ్ రీఫండ్‌లు పొందలేరు. అంతేకాకుండా … Continue reading Latest news: Big alert: పాన్ ఆధార్ లింకుకి డిసెంబర్ 31 గడువు