PAN Aadhaar Link : పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి లింక్ చేయనివారికి పెద్ద సమస్యలు

PAN Aadhaar Link : పాన్ కార్డు కలిగిన వారు తప్పనిసరిగా గమనించాల్సిన విషయమిది. పాన్ కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం ప్రకారం, ఇంకా లింక్ చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ కార్డు లింక్ చేయని వారు త్వరలో ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం … Continue reading PAN Aadhaar Link : పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి లింక్ చేయనివారికి పెద్ద సమస్యలు