Telugu News: Pakistan: శ్రీలంకకు పాక్ ఆపన్నహస్తం.. గడువు ముగిసిన పదార్థాలను చూసి షాక్

సాయం చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా చేయాలంటారు. ఆ మనసు లేకపోతే మౌనంగా ఉండమంటారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలతో శ్రీలంక దేశం అతలాకుతలమవుతుంటే ప్రపంచ దేశాలు తమవంతు సాయాన్ని అందిస్తున్నాయి. … Continue reading Telugu News: Pakistan: శ్రీలంకకు పాక్ ఆపన్నహస్తం.. గడువు ముగిసిన పదార్థాలను చూసి షాక్