Telugu News: Pakistan: శ్రీలంకకు పాక్ ఆపన్నహస్తం.. గడువు ముగిసిన పదార్థాలను చూసి షాక్

సాయం చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా చేయాలంటారు. ఆ మనసు లేకపోతే మౌనంగా ఉండమంటారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలతో శ్రీలంక దేశం అతలాకుతలమవుతుంటే ప్రపంచ దేశాలు తమవంతు సాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు శ్రీలంక అతలాకుతలమైపోయింది. లక్షల్లో ఇళ్లు కూలిపోయాయి. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు.  Read Also: America: తన ఆరోగ్యంపై ట్రంప్ ఎమన్నారంటే..?  ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ (Pakistan) శ్రీలంకకు ఆపన్నహస్తం అందించాలని అనుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పాకిస్తాన్ పంపిన ఆహారపదార్థాలు, మందులను అందుకున్న … Continue reading Telugu News: Pakistan: శ్రీలంకకు పాక్ ఆపన్నహస్తం.. గడువు ముగిసిన పదార్థాలను చూసి షాక్