Telugu News: Pakistan: ఆఫ్ఘాన్ పై పాక్ దాడి.. తొమ్మిది మంది పిల్లలతో సహా పది మంది మృతి

అమాయకులైన చిన్న పిల్లలను పాక్ ఆర్మీ (Pak Army) పొట్టన పెట్టుకుంది. ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan) లోని ఖోస్ట్రావిన్స్ పాక్ చేసిన దాడుల్లో ఒక నెల, పదహారు నెలలు ఉన్న పిల్లలు మృతి చెందారు. దీంతో ఆ ప్రావిన్స్ మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. నిన్న అర్థరాత్రి పాక్ సైన్యం ఖోస్ట్రావిన్స్ పై విరుచుకుపడింది. వైమానిక దాడులు చేసింది. Read Also: Prime Minister: సామాజిక‌, ఆర్థిక ప్ర‌గ‌తికి విధుల నిర్వ‌హ‌ణ కీలకం : ప్ర‌ధాని మోదీ ఈ దాడిలో … Continue reading Telugu News: Pakistan: ఆఫ్ఘాన్ పై పాక్ దాడి.. తొమ్మిది మంది పిల్లలతో సహా పది మంది మృతి