Latest News: Pakistan: పాక్ సైన్యంలో కొత్తగా ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ పదవి 

త్రివిధ దళాలను ఏకీకృతం చేసేందుకు పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సైన్యం, వైమానిక దళం, నౌకాదళాల మధ్య మెరుగైన సమన్వయం, ఏకీకృత కమాండ్ వ్యవస్థ కోసం ‘కమాండర్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌’ (CDF) అనే సరికొత్త పదవిని సృష్టించేందుకు సిద్ధమైంది. Read Also: Mumbai: “ముంబై”ఆసియాలో నంబర్ వన్ నగరం 27వ రాజ్యాంగ సవరణ బిల్లు ఈ ఏకీకృత వ్యవస్థకు సీడీఎఫ్ అధిపతిగా వ్యవహరిస్తారు. అయితే ఈ పదవి కోసం ఆర్మీ చీఫ్ … Continue reading Latest News: Pakistan: పాక్ సైన్యంలో కొత్తగా ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ పదవి