Telugu News: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు.. జైలు అధికారులు

పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ (Pakistan) తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించినట్లు వార్తలు వచ్చాయి. మీడియాలో అంతా చాలా హడావుడి జరిగింది. జైలు లో ఉన్న ఆయన్ని కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని దీంతో ఆయన చనిపోయి ఉంటాడనే అనుమూనం వ్యక్తమయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారా అని ఆయన కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు, ఇమ్రాన్ ఖాన్ ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. … Continue reading Telugu News: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు.. జైలు అధికారులు