Telugu News: Pak: పాకిస్తాన్ లో ఉగ్రదాడి ఆరుగురు సైనికులు హతం.. భారీగా ప్రాణనష్టం!

తానుపెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఆ దేశానికి కీడుగా పరిణమించిన ఘటన ఇది. ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందిస్తూ, వారికి అన్నివిధాల సౌకర్యాలను కల్పిస్తూ వచ్చిన పాక్ ప్రభుత్వం నేడు వారికి ఉరికొయ్యగా మారింది. ఉగ్రవాదులు (Terrorists) జరిపిన దాడులో ఆరుగురు సైనికులు మరణించారు. పలువురు సామాన్య ప్రజలు కూడా మరణించారు. ఇలా తమ దేశానికే నష్టానికి  కొనితెచ్చుకుంటున్న పాక్ కు బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియదు. Read also : Gold Rate Updates: తగ్గిన బంగారం, వెండి … Continue reading Telugu News: Pak: పాకిస్తాన్ లో ఉగ్రదాడి ఆరుగురు సైనికులు హతం.. భారీగా ప్రాణనష్టం!