Telugu News: Pak Minister:వలసలను అడ్డుకుంటే ఆ దేశాలే నష్టపోతాయి.. జైశంకర్

పశ్చిమ దేశాలలోని వలస వ్యతిరేక విధానాలపై విదేశాంగ (Pak Minister) మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా, ఐరోపా దేశాల్లో వలసలపై ఆంక్షలను తప్పుబట్టారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే ఆయా దేశాల సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశం ఉందని, వారే నష్టపోతారని హెచ్చరించారు. చాలా సందర్భాల్లో వారే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని … Continue reading Telugu News: Pak Minister:వలసలను అడ్డుకుంటే ఆ దేశాలే నష్టపోతాయి.. జైశంకర్