Latest Telugu News : Ozone Pollution : ఓజోన్ కాలుష్యంతో ఊపిరితిత్తుల‌కు ముప్పు..!

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఓజోన్ కాలుష్యంపై (Ozone Pollution)సీపీసీబీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కీల‌క నివేదిక స‌మ‌ర్పించింది. త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బ‌సం కేసులు వేగంగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. పంట‌ల‌కు సైతం గణనీయమైన నష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. వాహ‌నాల ఉద్గారాల‌ను త‌గ్గించ‌డం, క‌ర్మాగారాల్లో ఫిల్ట‌ర్ల ఏర్పాటు, న‌గ‌రాల్లో చెట్ల‌ను నాటించాల‌ని బోర్డు సిఫార‌సు చేసింది. 2024 ఆగ‌స్టు 20న ఈ అంశంపై విచార‌ణ‌కు ఎన్‌జీటీ షెడ్యూల్ చేసింది. … Continue reading Latest Telugu News : Ozone Pollution : ఓజోన్ కాలుష్యంతో ఊపిరితిత్తుల‌కు ముప్పు..!