Telugu News: Online scam: లాయర్ నుంచి రూ. 9 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
ముంబైలో (Mumbai) భారీ స్థాయి ఆన్‌లైన్(Online scam) పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) సంస్థలో మాజీ అధికారి, రిటైర్డ్ న్యాయవాది అయిన 65 ఏళ్ల ఘనశ్యామ్ మచ్చింద్ర మాత్రే దాదాపు రూ. 9.94 కోట్లు సైబర్ మోసగాళ్ల (Cheaters) బారినపడి కోల్పోయారు. ప్రముఖ ఆర్థిక సంస్థ ఆనంద్ రతి షేర్స్ & స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ పేరును దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు నిర్వహించిన నకిలీ ట్రేడింగ్ రాకెట్‌లో ఆయన … Continue reading Telugu News: Online scam: లాయర్ నుంచి రూ. 9 కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed