Telugu News: Onion Prices: దారుణంగా పడిపోయిన ఉల్లి ధరలు

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు(Onion Prices) భారీగా క్షీణించాయి. మాల్వా ప్రాంతంలో నిన్న కిలో ఉల్లి ధర ₹2 ఉండగా, ఇవాళ మాండ్సోర్ మార్కెట్లో అది కేవలం ₹1కి పడిపోయింది. ఈ పతనానికి కారణంగా మార్కెట్లో అధిక ఉల్లి నిల్వలు ఉండటమే కాకుండా, కొత్త పంట కూడా పెద్ద ఎత్తున రావడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. Read Also:  Jobs: రంగారెడ్డి జిల్లాలో NUHM కింద 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులు రత్లాం జిల్లాకు చెందిన రైతు … Continue reading Telugu News: Onion Prices: దారుణంగా పడిపోయిన ఉల్లి ధరలు