Latest News: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి ఒక్క రూపాయి

దేశంలో ప్రతీ సంవత్సరం ఉల్లి, టమాట ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. కొన్నిసార్లు ఉల్లి కిలో రూ.200 దాటుతుంటే, మరికొన్నిసార్లు కిలోకు రూ.1కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ రెండు పంటలు రైతులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి గానీ, అదే సమయంలో దురదృష్టానికి కారణమవుతుంటాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అలాంటిదే. Read Also: Netanyahu: మా సపోర్ట్ భారత్‌కు ఎప్పుడూ ఉంటుంది: నెతన్యాహు మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లోని … Continue reading Latest News: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి ఒక్క రూపాయి