Odisha crime news : ఒడిశాలో దారుణం, యువతిపై అత్యాచారం, హత్య కలకలం

Odisha crime news : ఒడిశా రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో 23 ఏళ్ల యువతి ఒకే రోజులో ఇద్దరు వ్యక్తుల చేతుల్లో దారుణానికి గురై చివరకు హత్యకు గురైంది. నిందితుల్లో ఒకరు ఆమె ప్రియుడు కాగా, మరొకరు సహాయం చేస్తానని నమ్మించిన అపరిచితుడు. ఈ ఘటనలో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ … Continue reading Odisha crime news : ఒడిశాలో దారుణం, యువతిపై అత్యాచారం, హత్య కలకలం