Odisha: భార్యకు వైద్యం చేయించడానికి 600 KM రిక్షా తొక్కిన భర్త

పేదరికం ఒకవైపు, తోడుగా నిలిచే వారు లేని పరిస్థితి మరోవైపు. అనారోగ్యంతో ఉన్న భార్యకు ఏం అవుతుందో అన్న భయం ఒకవైపు, ఆమెను కాపాడుకోవాలన్న తపన మరోవైపు. అంబులెన్స్‌కు డబ్బులు లేని దుర్భర పరిస్థితి ఇంకొవైపు. ఓ 70 ఏళ్ల వృద్ధుడు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా హృదయాలను కలచివేస్తోంది. భార్యను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు, ఏకంగా 600 కిలోమీటర్లు రిక్షా తొక్కుతూ ప్రయాణించాడు. ఈ సంఘటన ఒడిస్సా (Odisha) లో చోటుచేసుకుంది. Read Also: NEET … Continue reading Odisha: భార్యకు వైద్యం చేయించడానికి 600 KM రిక్షా తొక్కిన భర్త