Telugu News: Odisha: హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ స్కూల్‌లో గన్‌తో క్లాసు పేల్చిన సీన్ సినిమాటిక్ అనిపించినప్పటికీ, నిజ జీవితంలో ఇదే విధమైన ఘట అనుకున్నదానికంటే కూడా భయంకరంగా జరిగింది. ఒడిశా( Odisha) కేంద్రపారా జిల్లా, కోరువా ప్రభుత్వ హైస్కూల్లో 14 ఏళ్ల 9వ తరగతి విద్యార్థి, తనపై ప్రధానోపాధ్యాయుడు చేసిన తిట్టుపై కోపంతో దేశీయ రివాల్వర్తో స్కూల్‌కి వచ్చాడు. Read Also:  Maharashtra: గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం.. క్లాస్‌లో రివాల్వర్‌ను(Revolver) చూసి హెడ్‌మాస్టర్, ఇతర … Continue reading Telugu News: Odisha: హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి