Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు

ఒడిశా (Odisha) రాష్ట్రంలో చోటుచేసుకున్న ఒక భయానక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఐదు రూపాయల విలువైన స్నాక్స్ ప్యాకెట్‌లో ఉచితంగా ఇచ్చిన చిన్న బొమ్మ బాలుడి జీవితాన్నే అంధకారంలోకి నెట్టింది. ఆ బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడు, కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఈ విషాద ఘటన బలాంగీర్ జిల్లాలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే… బాధితుడైన బాలుడు స్థానిక దుకాణంలో ‘లైట్ హౌస్’ అనే బ్రాండ్‌కు చెందిన … Continue reading Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు