NTCA: ఏడాదిలో 166 పులుల మృత్యువాత

దేశవ్యాప్తంగా 2025 సంవత్సరంలో 166 పులులు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ‘టైగర్స్ స్టేట్’గా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్‌లోనే అత్యధికంగా 55 పులులు చనిపోగా, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 పులుల మరణాలు నమోదయ్యాయి. Read Also: Cigarette Price Hike : సిగరెట్ ధరలు పెరిగితే స్మగ్లింగ్ పెరుగుతుంది – TII హెచ్చరిక జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NTCA) గణాంకాల ప్రకారం, 2024తో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు … Continue reading NTCA: ఏడాదిలో 166 పులుల మృత్యువాత