Telugu News:NREGA: ఉపాధి హామీ పథకానికి టెక్నాలజీ పేరుతో నియంత్రణ!

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు, లేని కాలంలో జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (నరేగా) కేంద్రం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తూ వ్యవసాయ కూలీలకు వెతులు మిగిలుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) కోసం బడ్జెట్ కేటాయింపులకు కోత పెడుతున్నదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉపాధి హామీ … Continue reading Telugu News:NREGA: ఉపాధి హామీ పథకానికి టెక్నాలజీ పేరుతో నియంత్రణ!