Latest news: NPCI: డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్పీసీఐ హెచ్చరిక

దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన(NPCI) మోసాలను అవలంబిస్తున్నారు. ఇప్పుడు వారు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు తమను పోలీసు, సీబీఐ,(CBI) ఆదాయ పన్ను లేదా కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకుంటూ, బాధితులను వీడియో కాల్స్ ద్వారా మోసం చేస్తున్నారు. వీడియోలో నకిలీ పోలీస్ స్టేషన్లు, లోగోలు, యూనిఫాంలతో కూడిన బ్యాక్‌డ్రాప్‌లు ఉపయోగించి నిజమైన … Continue reading Latest news: NPCI: డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్పీసీఐ హెచ్చరిక