North Korea: మరిన్ని క్షిపణులు తయారీకి కిమ్ నిర్ణయం

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్(Kim Jong) ఉన్ నిత్యం తనదైనశైలిలో మీడియాలో ప్రతక్ష్యమవుతుంటారు. తాజాగా ఆయన తన కుమార్తెతో కలిసి జలాంతర్గామిని పరిశీలించారు. దీంతో తన అణుశక్తి ఆయుధ సంపత్తిని మరింతగా పెంచుకునేందుకు యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇతర దేశాలతో ఏమాత్రం తీసిపోకుండా తన దేశ రక్షణ కోసం అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. అంతేకాక వాటిపై ప్రయోగాలు, పరీక్షలు చేస్తూ, అతిపెద్దదేశాల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తున్నారు. (North Korea) అమెరికా, ఐక్యరాజ్యసమితి వంటివి కిమ్ ను ఎంతో … Continue reading North Korea: మరిన్ని క్షిపణులు తయారీకి కిమ్ నిర్ణయం