UP: నోయిడా నీటి గుంతలో పడి టెకీ దుర్మరణం..యూపీ సర్కార్ సీరియస్

ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా(Noida)లో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంత ఓ యువ ఇంజినీర్ ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనను యూపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుని చర్యలకు ఉపక్రమించింది. నోయిడా అథారిటీ సీఈఓ ఎం లోకేశ్‌పై వేటు వేసింది. అలాగే ఈ ప్రమాదంపై సిట్ విచారణకు ఆదేశించింది. గురుగ్రామ్‌‌లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా యువరాజ్ మోహతా వర్క్ చేస్తున్నాడు. ఆఫీసు ముగించుకుని ఇంటికి తిరిగొస్తుండగా నోయిడాలోని సెక్టార్-150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద … Continue reading UP: నోయిడా నీటి గుంతలో పడి టెకీ దుర్మరణం..యూపీ సర్కార్ సీరియస్