Kamal Hasan : ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

దేశంలో హిందీ భాషా వినియోగం మరియు ప్రాంతీయ భాషల ప్రాధాన్యతపై జరుగుతున్న వివాదం నేపథ్యంలో, ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భాష అనేది కేవలం మనుషుల మధ్య భావవ్యక్తీకరణకు ఉపయోగపడే ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తనకు తన మాతృభాష పట్ల అమితమైన ప్రేమ ఉందని, అయితే అదే సమయంలో ఇతర భాషలపై తనకు ఎటువంటి ద్వేషం లేదని ఆయన కుండబద్దలు … Continue reading Kamal Hasan : ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం