Lok Sabha Speaker : పార్లమెంట్‌లో రాజకీయ రచ్చ, స్పీకర్‌పై అవిశ్వాసం

Lok Sabha Speaker : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత నేడు ప్రారంభమవుతోంది. మొదటి రోజే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు రానుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్పీకర్‌పై అవిశ్వాసం విపక్షాలు స్పీకర్ ఓం బిర్లా వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ (TMC) కూడా మద్దతు ప్రకటించింది. ఎంపీలకు విప్ ఈ తీర్మానంపై చర్చ, ఓటింగ్ … Continue reading Lok Sabha Speaker : పార్లమెంట్‌లో రాజకీయ రచ్చ, స్పీకర్‌పై అవిశ్వాసం