NMC: స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

NMC: ఎంబీబీఎస్ ఇంటర్న్‌లు, పీజీ మెడికల్ విద్యార్థులకు సకాలంలో స్టైఫండ్ చెల్లించని 7 మెడికల్ కాలేజీలపై నేషనల్ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 1 కోటి చొప్పున భారీ జరిమానా విధించింది. విద్యార్థుల కష్టార్జితాన్ని చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలకు ఇది గట్టి హెచ్చరికగా మారింది. Read Also: CM Stalin Decision: వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు సుప్రీం … Continue reading NMC: స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ