Latest Telugu News : Nitish Kumar : ప‌దోసారి సీఎం కాబోతున్న నితీశ్‌కుమార్‌ !

జేడీయూ అధ్య‌క్షుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) ప‌దోసారి బీహార్ ముఖ్య‌మంత్రి గా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే తొమ్మిది సార్లు ముఖ్య‌మంత్రిగా చేసిన నితీశ్‌కుమార్‌ను ఇవాళ జ‌రిగిన ఎన్డీయే శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో కూట‌మి ఎమ్మెల్యేలంతా క‌లిసి త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు.దాంతో బీహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన‌ నితీశ్‌కుమార్ (Nitish Kumar)మరికొద్దిసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని లేఖ ఇవ్వనున్నట్లు స‌మాచారం. గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం మేర‌కు నితీశ్ … Continue reading Latest Telugu News : Nitish Kumar : ప‌దోసారి సీఎం కాబోతున్న నితీశ్‌కుమార్‌ !