Nitish Kumar oath : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వసారి ప్రమాణం..

Nitish Kumar oath : బీహార్‌లో NDA భారీ విజయం సాధించిన కొద్దిరోజులకే, జెడీయు అధినేత నితీశ్ కుమార్ గురువారం పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. … Continue reading Nitish Kumar oath : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వసారి ప్రమాణం..