Nitish Kumar oath : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వసారి ప్రమాణం..

Nitish Kumar oath : బీహార్‌లో NDA భారీ విజయం సాధించిన కొద్దిరోజులకే, జెడీయు అధినేత నితీశ్ కుమార్ గురువారం పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా గాంధీ మైదానంలో గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. ఇదే ప్రాంగణంలో 1974లో జయప్రకాశ్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’కు పిలుపునిచ్చిన చారిత్రక సభ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ BJP నేతలు విజయ్ కుమార్ సిన్హా మరియు సమ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం … Continue reading Nitish Kumar oath : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వసారి ప్రమాణం..