Latest News: Nitish Kumar: మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచారు. పాట్నాలో(Nitish Kumar) నిర్వహించిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై ఉన్న మహిళ హిజాబ్‌ను ఆయన చేతితో కిందకు లాగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాట్నాలో ఆయుష్ (ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతీ) వైద్యులకు సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమంలో … Continue reading Latest News: Nitish Kumar: మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్