BJP national president : బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేపే ప్రమాణ స్వీకారం!

BJP national president : భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా Nitin Nabin ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు JP Nadda పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం నితిన్ నబీన్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆయనను ఈ పదవికి బీజేపీ అధిష్ఠానం నియమించింది. అప్పటి నుంచే నబీన్‌ను పార్టీ … Continue reading BJP national president : బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేపే ప్రమాణ స్వీకారం!