Budget 2026 : సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు.. ఒకే ప్రధాని హయాంలో భారత ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఒక సరికొత్త చరిత్రను లిఖించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమె వరుసగా 9వ సారి (9th consecutive budget) బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. భారత చరిత్రలో ఒకే ప్రధానమంత్రి హయాంలో ఇన్నిసార్లు వరుసగా బడ్జెట్‌ను సమర్పించిన ఏకైక … Continue reading Budget 2026 : సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ