Nirmala Sitharaman: ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయని ఆర్థిక సర్వే 2025–26 స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం, నిబంధనలు లేని నగదు బదిలీ పథకాలపై రాష్ట్రాల ఖర్చు గత మూడు సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది. Read Also:Budget 2026 : సరికొత్త రికార్డు … Continue reading Nirmala Sitharaman: ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక