Nirmala Sitharaman: బలవంతంగా బీమా పాలసీలు రుద్దితే కఠిన చర్యలు!

Nirmala Sitharaman: బ్యాంకింగ్ రంగంలో కస్టమర్లను ఇబ్బంది పెట్టే పద్ధతులపై కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ ఉక్కుపాదం మోపాయి. బ్యాంకులు తమ విధివిధానాల్లో పారదర్శకత పెంచాలని, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. Read Also: YouTuber Anvesh: లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్ బలవంతపు బీమాపై ఆర్థిక మంత్రి ఆగ్రహం: బ్యాంక్ కస్టమర్లకు వారి ఇష్టం లేకుండా బలవంతంగా బీమా పాలసీలను కట్టబెట్టే (Misselling) విధానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా … Continue reading Nirmala Sitharaman: బలవంతంగా బీమా పాలసీలు రుద్దితే కఠిన చర్యలు!