Latest News: Nirmala Sitharaman: ‘కస్టమ్స్ ఫ్రేమ్‌వర్క్’ పై దృష్టి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌కు ముందు కీలక సంకేతాలు ఇచ్చారు. దేశీయ(Nirmala Sitharaman) ఆదాయపు పన్ను, వస్తు సేవల పన్ను వ్యవస్థల్లో ఇప్పటికే ప్రభుత్వం సరిచరణలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు దృష్టిని కస్టమ్స్ వ్యవస్థపై కేంద్రీకరించామని ఆమె తెలిపారు. కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం, పారదర్శకతను పెంచడం ద్వారా వాణిజ్య ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. Read also: శ్రీవారికి 122 కిలోల బంగారం … Continue reading Latest News: Nirmala Sitharaman: ‘కస్టమ్స్ ఫ్రేమ్‌వర్క్’ పై దృష్టి