Latest News: NFU: అణు విధానంపై భారత్‌ స్పష్టమైన సందేశం

భారత్ ఎప్పటిలాగే అణ్వాయుధాల విషయంలో బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరిస్తుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) స్పష్టం చేశారు. ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయబోమనే “NFU (No First Use)” సూత్రానికి భారత్‌ కట్టుబడి ఉందని తెలిపారు. అయితే దేశ భద్రతకు ముప్పు తలెత్తితే ప్రతీకార చర్యలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. పొరుగు దేశాల ప్రేరేపణ చర్యలకు భారత్‌ భయపడదని, అవసరమైతే దృఢంగా స్పందిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశం భద్రతే అత్యంత ప్రాధాన్యమని, … Continue reading Latest News: NFU: అణు విధానంపై భారత్‌ స్పష్టమైన సందేశం